ఈ జీవితం
ఆనందంగా ... ఆరోగ్యవంతంగా
ఉల్లాసంగా ... ఉత్సాహంగా
అహ్లదంగా...ఆహ్లాదకరంగాసానుకూల భావోద్వేగాల ఆలంబనతో
మానసికంగా…. ధృఢవంతంగా
శారీరకంగా... ధారుడ్యంతో... బాహుబలిగా
సౌకుమార్యంగా...సుకుమారంగా...సున్నితంగా
ఆకర్షణీయంగా...అపురూపంగా
సరదగా…సరసంగా… వినోదభరితంగా
సంస్కారభరితంగా... ప్రతికూలభావోద్వేగాల కి దూరంగా
కొనసాగించాలి!!!
ఈ జీవితం పై విధంగా కొనసాగాడానికి మీ జీవననౌక సమర్ధవంతంగా పయనం ఎలా సాగాలి అనే విషయాలని సవివరంగా తెలుసుకుందాం…
మీ పయనం ఇక ప్రారంభించండి ..

Very informative..thanks for sharing knowledge..keep blogging
ReplyDeleteFeedback is good.Thks
Deletelove your blog from Yashmitha
ReplyDelete