Friday, 14 November 2014

01.యోగ జీవనశైలి -ఆనందంగా..ఆరోగ్యవంతంగా....



ఈ జీవితం
ఆనందంగా  ... ఆరోగ్యవంతంగా
ఉల్లాసంగా  ... ఉత్సాహంగా
అహ్లదంగా...ఆహ్లాదకరంగా
సానుకూల భావోద్వేగాల ఆలంబనతో
మానసికంగా…. ధృఢవంతంగా
శారీరకంగా... ధారుడ్యంతో... బాహుబలిగా 
సౌకుమార్యంగా...సుకుమారంగా...సున్నితంగా
ఆకర్షణీయంగా...అపురూపంగా
సరదగాసరసంగా… వినోదభరితంగా
సంస్కారభరితంగా... ప్రతికూలభావోద్వేగాల కి దూరంగా
కొనసాగించాలి!!!
ఈ జీవితం పై విధంగా కొనసాగాడానికి  మీ జీవననౌక సమర్ధవంతంగా పయనం ఎలా సాగాలి అనే విషయాలని సవివరంగా తెలుసుకుందాం…
మీ పయనం ఇక ప్రారంభించండి ..





 
 





 

3 comments: